(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 188

॥ శ్రీః ॥
7.188. అధ్యాయః 188
Mahabharata - Drona Parva - Chapter Topics
పంచదశదివసయుద్ధారంభః॥ 1 ॥ సంకులయుద్ధం। నకులేన దుర్యోధనపరాజయః॥ 2 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-188-0x(4768)(53712)
తే తథైవ మహారాజ దంశితా రణమూర్ధని।
సంధ్యాగతం సహస్రాంశుమాదిత్యముపతస్థిరే॥ 7-188-1(53713)
ఉదితే తు సహస్రాంశౌ తప్తకాంచనసప్రభే।
ప్రకాశితేషు లోకేషు పునర్యుద్ధమవర్తత॥ 7-188-2(53714)
ద్వంద్వాని తత్ర యాన్యాసన్సంసక్తాని పురోదయాత్।
తాన్యేవాభ్యుదితే సూర్యే సమసజ్జంత భారత॥ 7-188-3(53715)
రథైర్హయా హయైర్నాగాః పాదాతైశ్చాపి కుంజరాః।
హయైర్హయాః సమాజగ్ముః పాదాతాశ్చ పదాతిభిః॥ 7-188-4(53716)
రథా రథైరిభైర్నాగాస్తథైవ భరతర్షభ।
సంసక్తాశ్చ వియుక్తాశ్చ యోధాః సన్న్యపతన్రణే॥ 7-188-5(53717)
తే రాత్రౌ కృతకర్మాణః శ్రాంతాః సూర్యస్య తేజసా।
క్షుత్పిపాసాపరీతాంగా విసంజ్ఞా బహవోఽభవన్॥ 7-188-6(53718)
శంఖబేరీమృదంగానాం కుంజరాణాం చ గర్జతాం।
విష్ఫారితవికృష్టానాం కార్ముకాణాం చ కూజతాం॥ 7-188-7(53719)
శబ్దః సమభవద్రాజందివిస్పృగ్భరతర్షభ।
ద్రవతాం చ పదాతీనాం శస్త్రాణాం పతతామపి॥ 7-188-8(53720)
హయానాం హేషతాం చాపి రథానాం చ నివర్తతాం।
క్రోశతాం గర్జతాం చైవ తదాసీత్తుములం మహత్॥ 7-188-9(53721)
వివృద్ధస్తుములః శబ్దో ద్యామగచ్ఛన్మహాంస్తదా।
నానాయుధనికృత్తానాం చేష్టతామాతురః స్వనః॥ 7-188-10(53722)
భూమావశ్రూయత మహాంస్తదాఽఽసీత్కృపణం మహత్।
పతతాం పాత్యమానానాం పత్త్యశ్వరథదంతినాం॥ 7-188-11(53723)
తేషు సర్వేష్వనీకేషు వ్యతిషక్తేష్వనేకశః।
స్వే స్వాంజఘ్నుః పరే స్వాంశ్చ స్వాన్పరేషాం పరే పరాన్। 7-188-12(53724)
వీరబాహువిసృష్టాశ్చ యోధేషు చ గజేషు చ।
రాశయః ప్రత్యదృశ్యంత వాససాం నేజనేష్వివ॥ 7-188-13(53725)
ఉద్యతప్రతిపిష్టానాం ఖంగానాం వీరబాహుభిః।
స ఏవ శబ్దస్తద్రూపో వాససాం నిజ్యతామివ॥ 7-188-14(53726)
అర్ధాసిభిస్తథా ఖంగైస్తోమరైః సపరశ్వథైః।
నికృష్టయుద్ధం సంసక్తం మహదాసీత్సుదారుణం॥ 7-188-15(53727)
గజాశ్వకాయప్రభవాం నరదేహప్రవాహినీం।
శస్త్రమత్స్యసుసంపూర్ణాం మాంసశోణితకర్దమాం॥ 7-188-16(53728)
ఆర్తనాదస్వనవతీం పతాకాశస్త్రఫేనిలాం।
నదీం ప్రావర్తయన్వీరాః పరలోకౌఘగామినీం॥ 7-188-17(53729)
శరశక్త్యర్దితా క్లాంతా రాత్రిమూఢాత్పచేతసః।
విష్టభ్య సర్వగాత్రాణి వ్యతిష్ఠన్గజవాజినః॥ 7-188-18(53730)
సంశుష్కవదనా వీరాః శిరోభిశ్చారుకుండలైః।
యుద్ధోపకరణైశ్చాన్యైస్తత్రతత్ర చకాశిరే॥ 7-188-19(53731)
క్రవ్యాదసంఘైరాకీర్ణం మృతైరర్ధమృతైరపి।
నాసీద్రథపథస్తత్ర సర్వమాయోధనం ప్రతి॥ 7-188-20(53732)
మంజత్సు చక్రేషు రథాన్సత్వమాస్థాయ వాజినః।
కథంచిదవహన్శ్రాంతా వేపమానాః శరార్దితాః।
కులసత్వబలోపేతా వాజినో వారణోపమాః॥ 7-188-21(53733)
విహ్వలం తూర్ణముద్ధాంతం సభయం భారతాతురం।
బలమాసీత్తదా సర్వమృతే ద్రోణార్జునావుభౌ॥ 7-188-22(53734)
తావేవాస్తాం నిలయనం తావార్తాయనమేవ చ।
తావేవాన్యే సమాసాద్య జగ్ముర్వైవస్వతక్షయం॥ 7-188-23(53735)
ఆవిగ్నమభవత్సర్వం కౌరవాణాం మహద్బలం।
పాంచాలానాం చ సంసక్తం న ప్రాజ్ఞాయత కించన॥ 7-188-24(53736)
అంతకాక్రీడసదృశం భీరూణాం భయవర్ధనం।
పృథివ్యాం రాజవంశ్యానాముత్థితే మహతి క్షయే॥ 7-188-25(53737)
న తత్ర కర్ణం ద్రోణం వా నార్జునం న యుధిష్ఠిరం।
న భీమసేనం న యమౌ న పాంచాల్యం న సాత్యకిం॥ 7-188-26(53738)
న చ దుఃశాసనం ద్రౌణిం న దుర్యోధనసౌబలౌ।
న కృపం మద్రరాజం చ కృతవర్మాణమేవ చ॥ 7-188-27(53739)
న చాన్యాన్నైవ చాత్మానం న క్షితిం న దిశస్తథా।
పశ్యామ రాజన్సంసక్తాన్సైన్యేన రజసా ధృతాన్॥ 7-188-28(53740)
సంభ్రాంతే తుములే ఘోరే రజోమేఘే సముత్థితే।
త్రియామామివ సంప్రాప్తామమన్యంత నిశాచరాః॥ 7-188-29(53741)
న జ్ఞాయంతే కౌరవేయా న పాంచాలా న పాండవాః।
న దిశో ద్యౌర్న చోర్వీ చ న సమం విషమం తథా॥ 7-188-30(53742)
హస్తసంస్పర్శమాపన్నాన్పరానప్యథవా స్వకాన్।
న్యపాతయంస్తదా యుద్ధే నరాః స్మ విజయైషిణః॥ 7-188-31(53743)
ఉద్ధూతత్వాత్తు రజసః ప్రసేకాచ్ఛోణితస్య చ।
ప్రాశాంయత రజో భౌమం శీఘ్రత్వాదనిలస్య చ॥ 7-188-32(53744)
తత్ర నాగా హయా యోధా రథినోఽథ పదాతయః।
పారిజాతవనానీవ వ్యరోచన్రుధిరోక్షితాః॥ 7-188-33(53745)
తతో దుర్యోధనః కర్ణో ద్రోణో దుఃశాసనస్తథా।
పాండవైః సమసజ్జంత చతుర్భిశ్చతురో రథాః॥ 7-188-34(53746)
దుర్యోధనః సహ భ్రాత్రా యమాభ్యాం సమసజ్జత।
వృకోదరేణ రాధేయో భారద్వాజేన చార్జునః॥ 7-188-35(53747)
తద్ధోరం మహదాశ్చర్యం యుద్ధం దైవాసురోపమం।
రథర్షభాణాముగ్రాణాం సన్నిపాతమమానుషం॥ 7-188-36(53748)
రథమార్గైర్విచిత్రైస్తైర్విచిత్రరథసంకులం।
అపశ్యన్రథినో యుద్ధం విచిత్రం చిత్రయోధినాం॥ 7-188-37(53749)
యతమానాః పరాక్రాంతాః పరస్పరజిగీషవః।
జీమూతా ఇవ ఘర్మాంతే శరవర్షైరవాకిరన్॥ 7-188-38(53750)
తే రథాన్సూర్యసంకాశానాస్థితాః పురుషర్షభాః।
అశోభంత యథా మేఘాః శారదాశ్చలవిద్యుతః॥ 7-188-39(53751)
యోధాస్తే తు మహారాజ క్రోధామర్షసమన్వితాః।
స్పర్ధినశ్చ మహేష్వాసాః కృతయత్నా ధనుర్ధరాః।
అభ్యగచ్ఛంస్తథాఽన్యోన్యం మత్తా గజవృషా ఇవ॥ 7-188-40(53752)
న నూనం దేహభేదోఽస్తి కాలే రాజన్ననాగతే।
యత్ర సర్వే న యుగపద్వ్యశీర్యంత మహారథాః॥ 7-188-41(53753)
బాహుభిశ్చపరణైశ్చిన్నైః శిరోభిశ్చ సకుండలైః।
కార్ముకైర్విశిఖైః ప్రాసైః ఖంగైః పరశుపట్టసైః॥ 7-188-42(53754)
నాలీకైః క్షుద్రనారాచైర్నఖరైః శక్తితోమరైః।
అన్యైశ్చ వివిధాకారైర్ధౌతైః ప్రహరణోత్తమైః॥ 7-188-43(53755)
విచిత్రైర్వివిధాకారైః శరీరావరణైరపి।
విచిత్రైశ్చ రథైర్భగ్నైర్హతైశ్చ గజవాజిభిః॥ 7-188-44(53756)
శూన్యైశ్చైవ నగాకారైర్హతయోధధ్వజై రథైః।
అమనుష్యైర్హయైస్త్రస్తైః కృష్యమాణైస్తతస్తతః॥ 7-188-45(53757)
వాతాయమానైరసకృద్ధతవీరైరలంకృతైః।
వ్యజనైః కంకటైశ్చైవ ధ్వజైశ్చ వినిపాతితైః॥ 7-188-46(53758)
ఛత్రైరాభరణైర్వస్త్రైర్మాల్యైశ్చ ససుగంధిభిః।
హారైః కిరీటైర్ముకుటైరుష్ణీషైః కింకిణీగణైః॥ 7-188-47(53759)
ఉరస్థైర్మణిభిర్నిష్కైశ్చూడామణిభిరేవ చ।
ఆసీదాయోధనం తత్ర నభస్తారాగణైరివ॥ 7-188-48(53760)
తతో దుర్యోధనస్యాసీన్నకులేన సమాగమః।
అమర్షితేన క్రుద్ధస్య క్రుద్ధేనామర్షితస్య చ॥ 7-188-49(53761)
అపసవ్యం చకారాథ మాద్రీపుత్రస్తవాత్మజం।
కిరంఛరశతైర్హృష్టస్తత్ర నాదో మహానభూత్॥ 7-188-50(53762)
అపసవ్యం కృతం సంఖ్యే భ్రాతృవ్యేనాత్యమర్షిణా।
నామృష్యత తమప్యాజౌ ప్రతిచక్రే పరంతపః।
పుత్రస్తవ మహారాజ రాజా దుర్యోధనో ద్రుతం॥ 7-188-51(53763)
తతః ప్రతిచికీర్షంతమపసవ్యం తు తే సుతం।
న్యవారయత తేజస్వీ నకులశ్చిత్రమార్గవిత్॥ 7-188-52(53764)
స సర్వతో నివార్యైనం శరజాలేన పీడయన్।
విముఖం నకులశ్చక్రే తత్సైన్యాః సమపూజయన్॥ 7-188-53(53765)
తిష్ఠతిష్ఠేతి నకులో బభాషే తనయం తవ।
సంస్మృత్య సర్వదుఃఖాని తవ దుర్మంత్రితం చ తత్॥ ॥ 7-188-54(53766)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ద్రోణవధపర్వణి చతుర్దశరాత్రియుద్ధే అష్టాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 188 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-188-12 స్వే కౌరవాః స్వాన్ స్వభృత్యాన్పరే పాండవాః స్వాన్ స్వభృత్యాన్। స్వే ఇత్యనువర్తతే।
పరేషాం పాండవానాం స్వాన్ స్వే కౌరవాః పరేషాం పాండవానాం పరాన్ కౌరవాన్ పరే పాండవా జఘ్నురిత్యన్వయః। పరేషామిత్యుభయత్ర సంబధ్యతే। స్వపరవిభాగో వక్తుః సంజయస్యానురోధాత్॥
5-188-13 నిజ్యంతే ప్రక్షాల్యంతే వాసాంసి యేషు తే ప్రదేశా నేజనాని తేషు యథా వాససాం రాశయో భవంత్యేవముద్యతానాం ప్రతికూలం పిష్టానాం చ ఖంగానాం రాశయః ప్రత్యదృశ్యంత। నిజ్యతాం క్షాలనైః ఉద్యంయోద్యంయ శిలాయాం స్ఫాల్యమానానాం। స్లోకద్వయం॥
5-188-14 నిజ్యంతే ప్రక్షాల్యంతే వాసాంసి యేషు తే ప్రదేశా నేజనాని తేషు యథా వాససాం రాశయో భవంత్యేవముద్యతానాం ప్రతికూలం పిష్టానాం చ ఖంగానాం రాశయః ప్రత్యదృశ్యంత। నిజ్యతాం క్షాలనైః ఉద్యంయోద్యంయ శిలాయాం స్ఫాల్యమానానాం। స్లోకద్వయం॥
5-188-15 అర్ధాసిభిరేకధారైః॥
5-188-23 నిలయనమాశ్రయః। ఆర్తాయనం ఆర్తానాం భయవారణం స్వీయానాం। శత్రూణాం తు తావేవ మృత్యుకరావిత్యర్థః॥
5-188-34 చతురశ్చత్వారః॥ 5-188-35 భ్రాత్రా దుఃశాసనేన॥
5-188-188 అష్టాశీత్యధికశతతమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.